NLG: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దామచర్ల మండలంలో ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ మార్చ్ జరిగింది. ఎంఆర్ కార్యాలయం నుంచి తాళ్ల వీరప్పగూడెం వరకు పోలీసులు, మండల ప్రజల భాగస్వామ్యంతో 2కే రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత, స్థానిక నేతలు పాల్గొన్నారు.