KMR: మద్నూర్ పరిధిలోని 7వ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు KMR జిల్లా మార్కెటింగ్ అధికారిని శుక్రవారం రమ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన కొనుగోలు ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.