సత్యసాయి: బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి చిత్రావతీ రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి డా. పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు.