VZM: బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ రాబార్కు శరత్ బాబు అద్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎల్. రామలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రారంభం ప్రారంభం అవుతుందన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి కౌన్సిలర్లు, అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆమె కోరారు.