GDWL: దేశ సార్వభౌమత్వాన్ని మరియు ఐక్యతను కాపాడేందుకు ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని గద్వాల కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీలో ఆయన ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశంలో భిన్న మతాలు, జాతులు, భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతులు వేరుగా ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.