బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల చేసింది. కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామంటూ అందులో హామీ ఇచ్చింది. నైపుణ్య గణన చేసి స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది.
Tags :