NZB: సర్దార్ వల్లభాయ్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ రన్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉదయం కలెక్టర్ జెండా ఊపి యూనిటీ రన్‌ను ప్రారంభించారు.