VZM: నగరం 2వ పట్టణ ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన “సాథీ” సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పోస్టరును ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజలకు పోలీసు సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేకంగా ‘సాథీ’ సోషల్ మీడియా అకౌంట్స్‌ను ప్రారంభింమన్నారు.