AKP: నర్సీపట్నంలో పైన లీలా షర్మిలా అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. టౌన్ సీఐ గోవిందరావు తెలిపిన వివరాలు ప్రకారం.. వివాహిత గైనిక్ సమస్యతో బాధపడుతూ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి పద్మావతి ఫిర్యాదు చేసిందన్నారు. హైదరాబాదులో ఉండే షర్మిల వారం రోజుల కింద నర్సీపట్నం వచ్చిందని పేర్కొన్నారు.