MHBD: “గొడవలు వద్దు – రాజీలు ముద్దు” నినాదంతో ఉచిత న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 4 నుంచి 15 వరకు MHBD జిల్లా కోర్టులో మెగా స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు SP సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు. ఇవాళ SP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. యాక్సిడెంట్, చీటింగ్, వివాహ వివాదాలు, చిన్న దొంగతనం కేసులు రాజీ చేసుకుంటే పూర్తిగా క్లోజ్ అవుతాయని పేర్కొన్నారు.