TG: పెండింగ్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం కంపెనీలు అల్టిమేటం జారీ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయి. రూ.3,366 కోట్ల బకాయిలు డిసెంబర్ లోపు చెల్లించాలని, లేకపోతే మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని ప్రభుత్వానికి బేవరేజెస్ కంపెనీల సంఘం స్పష్టం చేసింది.