WNP: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా అమరచింత మండల కేంద్రంలో 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూర్ 14.0 మి.మీ, వనపర్తి 10.8 మి.మీ, చిన్నంబావి 8.3 మి.మీ, ఘన్ పూర్ 6.8, సోలిపూర్ 5.0 మి.మీ, గోపాల్ పేట 3.8 మి.మీ, రేవల్లి 2.8, అత్యల్పంగా వీపనగండ్లలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.