WG: జిల్లా ఏఆర్ కానిస్టేబుల్స్, వారి కుటుంబ సభ్యులు ఇవాళ తణుకులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2009 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్స్ తాము ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 16 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తణుకు శివారులోని మురికివాడల్లో పేదలకు నిత్యవసరాలతో పాటు బియ్యం, నగదు అందజేశారు. కార్యక్రమంలో డీవీఎంసీ ఎన్జీవో సభ్యురాలు వి. ఆశాజ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.