E.G: కొవ్వూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజల వినతులు స్వీకరించే గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామం పలు ప్రాంతాల పరిధి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విన్నారు. ఎలిమెంటరీ పాఠశాలకు తరగతి గది నిర్మాణం, రెవిన్యూ, రేషన్ కార్డులు, హెల్త్ పింఛన్లు, పలు ఫిర్యాదులు అందాయన్నారు.