ప్రకాశం: ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారం గ్రామములో మొంథా తుఫాన్ దెబ్బకు నష్టపోయిన మొక్క జొన్న, మిరప పంటలను ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా జిల్లాలో రైతాంగం పూర్తిగా నష్టపోయారని కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు అష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.