KRNL: జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పనితీరు గురించి తెలుసుకునేందుకు జిల్లాకు వచ్చిన అఖిల భారత సర్వీసుల అధికారులు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ సమావేశం నిర్వహించారు. పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధి పురోగతిపై చర్చించారు. అవసరమైన నిధులను పంచాయితీలకు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.