RR: షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీటీసీను డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి, అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ పాపారావు తనిఖీ చేశారు. జనరల్ పేషెంట్ల పరీక్ష రిజిస్టర్‌ను పరిశీలించారు. రిజిస్టర్లు అందరి పేషంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఎంటర్ చేయాలని హెచ్చరించారు. క్షయవ్యాధిని పరిశీలించే ల్యాబ్‌లోని రిజిస్టర్లను ప్రతివారం పరిశీలించాలని సూచించారు.