WGL: మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంలోఆమె మాట్లాడుతూ.. నవంబర్ 20 నాటికి చేప, రొయ్య పిల్లల విడుదల పూర్తి చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు.