AP: కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.