BPT: కొరిశపాడు మండలం కృష్ణంరాజుపాలెంలో 2020 సంవత్సరంలో మోదుగుల స్వామి రెడ్డి పొలంలో పనిచేస్తున్న భవనం చెన్నారెడ్డిని గడ్డపారతో దాడి చేసిన ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. అయితే, కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముద్దాయికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఎస్సై సురేష్ నిన్న రాత్రి తెలియచేశారు.