VZM: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రెండు శాఖల వద్ద రెండు అర్జీలు గడువు ఉండటంపై మండిపడ్డారు. గడువు దాటకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్జీదారులకు స్పీకింగ్ ఆర్డర్లో సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. పీజీఅర్ఎస్ అర్జీల ఆడిట్‌పై సాయంత్రం సమీక్షించారు.