KDP: కడప జిల్లాస్థాయి చెస్ పోటీల్లో ప్రైవేటు స్కూల్ విద్యార్థి ఎస్. మహమ్మద్ సాద్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 30న కడపలో జరిగిన SGF జిల్లాస్థాయి అండర్-17 బాలికల చెస్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహమ్మద్ సాద్, నవంబర్ 7 నుంచి 9 వరకు పార్వతీపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి తెలిపారు.