AP: విశాఖలో సమతా కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులతో నిన్న చనిపోయిన సాయితేజకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, నిన్న ఎంవీపీ కాలనీలోని ఇంట్లో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.