WWCలో భాగంగా రేపు దక్షిణాఫ్రికాను టీమిండియా ఢీకొట్టనుంది. అయితే, సఫారీ జట్టు బౌలింగ్‌తో భారత్‌కు ఇబ్బందులు తప్పవు. ఆ జట్టు స్టార్ పేసర్ కాప్ ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేస్తోంది. బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఆమె దెబ్బ కొట్టి ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. దీంతో ఆమెను ఎదుర్కొంటే మిగితా బౌలర్లను భారత బ్యాటర్లు తేలికగానే ఎదుర్కోవచ్చు.