KMM: దేశ తొలి మహిళా ప్రధాని, భారత రత్న ఇందిర గాంధీ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పూలమాల వేసిన నివాళులార్పించారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఘన అర్పించి వారి సేవలను కొనియాడారు. దేశ యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.