BDK: దమ్మపేట గండుగలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తొలి మహిళా ప్రధాన మంత్రి భారతరత్న ఇందిరాగాంధీ గాంధీ వర్థంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నివాళులర్పించారు. ఇందిరాగాంధీ భారతీయ మహిళా శక్తికి ధైర్యసాహసాలకు ప్రతీక అని MLA తెలిపారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.