ASF: మొంథా తుఫాన్ ప్రభావంతో ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం 44.8 మీ.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్ యూలో 65.7మీ.మీ వర్షపాతం నమోదు కాగా జైనూర్లో 61.8, దాహేగాం 28.5, పెంచికల్ పెట్ 30.4, బెజ్జూర్ 33.8, చింతలమనే పల్లి 48.0, కౌటాల 43.3, సిర్పూర్ టి 49.9, కాగజ్ నగర్ 40.1, వాంకిడి 62.6, కెరమెరి 64.8, ఆసిఫాబాద్ 27.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Tags :