నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ 2’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 5న దీన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక 14 రీల్ ప్లస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదల కాబోతుంది.