KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేంపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమన్ని వైసీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి సంతకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు, రోగులకు అన్యాయం అవుతుందని పేర్కొన్నారు.