W.G: నూజివీడు పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్వహించిన పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. సుందర పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళిక బద్ధంగా అడుగులు వెయ్యనున్నట్లు చెప్పారు.