GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఇవాళ పలు పీజీ కోర్సుల రీవాల్యుయేషన్ (RV) ఫలితాలను ప్రకటించింది. ఈ వివరాలను పరీక్షల నిర్వహణాధికారి శివప్రసాదరావు తెలిపారు. ముఖ్యంగా 1వ, 3వ సెమిస్టర్లకు సంబంధించిన ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్, బోటనీ), అలాగే, ఎంసీఏ 1వ సెమిస్టర్, ఎల్ఎల్ఎమ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.