మెల్బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా భారత్ మళ్లీ టాస్ ఓడింది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
Tags :