NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ శుక్రవారం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు రికార్డులు, తూకాలు, చెల్లింపుల విధానాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. క్వింటాకు సరైన ధర చెల్లించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.