KMM: పోలీస్ అమరవీరుల సస్మరణ వారోత్సవాల సందర్బంగా నెలకొండపల్లి లో ముదిగొండ, పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రారంభించారు. డివైయఫ్ఐ, తెలంగాణా ముదిగొండ యువసేనా ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.