WGL: నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో పట్టపగలు రెండు ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల కిందట మహేశ్వరం గ్రామానికి చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.