NDL: కోయిలకుంట్ల పట్టణంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. వైసీపీ పార్టీ నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలను చేశారని ఆయన తెలిపారు.