E.G: పేదవాడి వైద్యానికి సీఎం ఆర్ఎఫ్ భరోసాగా నిలిచిందని రాజానగరం నియోజకవర్గ జనసేన కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. శుక్రవారం అమె రూ.92,837ల సీఎంఆర్ఎఫ్ చెక్కును సీతానగరం మండలం చిన్న కొండెపూడి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి సత్యనారాయణకు వైద్యు నిమిత్తం ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.