NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సునీల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నేరనియంత్రణ, శాంతిభద్రతల గురించి జిల్లా ఎస్పీ సునీల్ పోలీస్ అధికారులతో చర్చించారు. నంద్యాల జిల్లాలో పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.