KKD: ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త, ప్రబోధకులు గరికపాటి నరసింహారావు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించారు. దేవస్థానం అధికారులు గరికపాటి గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అన్నవరం ఆలయ పవిత్ర వాతావరణం తన మనసును ఆకట్టుకున్నాయని తెలిపారు.