WGL: నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలోని తమకు నేరుగా ఇంటికే పెన్షన్ సౌకర్యం కల్పించాలని వృద్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాము పెన్షన్ తీసుకోవడానికి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం వృద్ధులను దృష్టిలో పెట్టుకోని ఒక నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం కోరారు.