NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం షేక్ పేట డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాధ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.