GDWL: వైద్యులు తక్షణమే స్పందించడం వలన విద్యార్థులకు ప్రాణహాని జరగకుండా మెరుగైన చికిత్స అందించాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరుకొన్నారు. శనివారం గద్వాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే పరామర్శించి, ధైర్యం చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనకు గల కారణాలను ఉన్నతాధికారులు వెంటనే తెలుసుకోవాలన్నారు.