CTR: నగరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం జంక్షన్లో తమిళనాడు బస్సు, కారును ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.