AP: విట్ ఏపీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ హాజరయ్యారు. ఆయనతో పాటు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్వర్మ, విట్ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ జి.విశ్వనాథన్ పాల్గొన్నారు.
Tags :