H-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే H-1బీ వీసా దుర్వినియోగం వల్ల విదేశీ కార్మికులతో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తోంది. ఈ మేరకు SEPలో కార్మిక శాఖ ప్రాజెక్టు ఫైర్‌వాల్‌ను ప్రారంభించి.. ఆ వీసా అవకతవకలపై దర్యాప్తు చేపట్టింది. ఇందులోభాగంగా 175 కేసులు నమోదు చేసింది.