CTR: చిత్తూరు కలెక్టరేట్లో భక్త కనకదాసు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన రచనల ద్వారా సామాజిక సమన్వత్వానికి ఆయన కృషి చేశారని వెల్లడించారు. భారతీయ భక్తి ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు షణ్ముగం పాల్గొన్నారు.