NLG: శాలిగౌరారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి గూని వెంకటయ్య, చామల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నోముల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.