GNTR: ప్రభుత్వం వేగవంతంగా పౌర సేవలను అందిస్తోందని, మన మిత్ర యాప్ ద్వారా ప్రజల చేతిలో ప్రభుత్వం అనే భావనను సాకారం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర పేరుతో తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ తమ మొబైల్ ఫోన్లలో వినియోగించుకోవాలని ఆమె సూచించారు.