MHBD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ పలు కాలనీల్లో ఆదివారం గడపగడపకు తిరుగుతూ MHBD ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.