NRML: మత్తు పదార్థాల వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుందని జిల్లా మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం లక్ష్మణచంద బీసీ హాస్టల్లో జరిగిన మిషన్ పరివర్తన్-నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు వలన ఆరోగ్యం, భవిష్యత్తు, జీవితం, కుటుంబం దెబ్బతింటుందని హెచ్చరించారు.